వార్తలకు తిరిగి వెళ్లండి
ఉక్రెయిన్ ఆర్మీకి కొత్త కమాండర్ ఇన్ చీఫ్ నియామకం

ఉక్రెయిన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ సిర్స్కీని తొలగిస్తూ అధ్యక్షుడు జెలెన్స్కీ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో మైఖాయిలో డ్రాపటీని నూతన సైన్యాధ్యక్షుడిగా నియమించారు.
రష్యాపై సైనిక ఒత్తిడిని పెంచేందుకు ఈ మార్పు చేసినట్లు తెలిపారు. ఇటీవలే రక్షణ మంత్రి ఫెడోరోవ్‌ను కూడా తొలగించగా, ఆ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.
Comments
Loading comments...