Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్కు ప్రయివేటికరణ అంశం పై ఉపసంహరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 24, 2026 2:47 PM విశాఖపట్నంGeneral
ఉక్కు ప్రయివేటికరణ అంశం పై ఉపసంహరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి - Udayam
విశాఖ ఉక్కు కార్మికులు, అధికారులు యాజమాన్యం, ప్రభుత్వం దాడి చేస్తున్నా, , జీతాలలో కోతలు విధిస్తున్నా నిరంతరం ఉత్పాదకాలలో రికార్డులు సృష్టిస్తున్న కార్మికులకు యాజమాన్యం చర్యలు తీవ్ర నిరాశకు గురిచేస్తున్న గత ప్రభుత్వాలు చేసిన పాపాలు స్టీల్ ప్లాంట్ దుస్థితికి కారణమైనప్పటికీ మోడీ గారి ప్రభుత్వం ఉన్న ప్లాంటును పరిరక్షించే చర్యలు చూసి కార్మికులు అంకితభావంతో పనిచేస్తున్నారు.

Comments

G
Loading comments...