Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

IRGCని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన బ్రిటన్

మానస శర్మ Jul 13, 2026 6:51 PM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
IRGCని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన బ్రిటన్ - Udayam Digital
ఇరాన్ సైనిక విభాగం 'ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC)ను బ్రిటన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ హోమ్ సెక్రటరీ షబానా మహ్మద్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఇరాన్ టార్గెట్ లిస్ట్‌లో ఉన్నారనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. IRGCకి మద్దతు తెలిపే పౌరులకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు.

Comments

G
Loading comments...