వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు పోలీసుల నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ మళ్లింపుపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అమ్మవారికి సమర్పించే తొలి చీర తయారీ పనులను ప్రారంభించారు.
Comments
Loading comments...

