Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రసంస్థగా షహజాద్‌ భట్టీ నెట్‌వర్క్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 7:28 AM జాతీయంGeneral
ఉగ్రసంస్థగా షహజాద్‌ భట్టీ నెట్‌వర్క్‌ - Udayam
పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న షహజాద్‌ భట్టీ నెట్‌వర్క్‌ (ఎస్‌బీఎన్‌)ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. UAPA చట్టం కింద దీనిపై నిషేధం విధిస్తూ హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. భారత్‌లో పలు హత్యలు, సరిహద్దుల గుండా ఆయుధాలు, మత్తుపదార్థాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఈ నెట్‌వర్క్, ఐఎస్‌ఐ కీలుబొమ్మగా మారుతూ దేశ భద్రతకు తీవ్ర ముప్పుగా అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...