వార్తలకు తిరిగి వెళ్లండిమహిళలకు బతుకమ్మ చీరలు వచ్చేశాయ్ SHRUTHI Sep 17, 2026 7:56 AM వరంగల్General00SaveShareవరంగల్ జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పేరిట బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి విడతలో స్వయం సహాయక సంఘాల మహిళలకు లేత ఆకుపచ్చ రంగు చీరలను అందించనున్నారు. 0 0 Save Share CommentsGPostLoading comments...