వార్తలకు తిరిగి వెళ్లండి

పసిఫిక్ దేశం ఫిజీలో హెచ్‌ఐవీ కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం 'నేషనల్ హెచ్‌ఐవీ ఎమర్జెన్సీ' ప్రకటించింది.
అసురక్షిత లైంగిక సంబంధాలు, ఒకే సిరంజీని పలువురు వాడటం వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

