Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌యూ హోటళ్ల లైసెన్స్ రద్దు

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 7:57 AM హైదరాబాద్General
హెచ్‌యూ హోటళ్ల లైసెన్స్ రద్దు - Udayam
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎల్బీనగర్ ప్రాంతంలోని పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రతను గుర్తించిన 9 హోటళ్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Comments

G
Loading comments...