Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ మట్టి గణపతికి ప్రపంచ రికార్డు

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 8:11 AM అమరావతిGeneral
విజయవాడ మట్టి గణపతికి ప్రపంచ రికార్డు - Udayam
విజయవాడలో ఏర్పాటు చేసిన 72 అడుగుల ఎత్తయిన శ్రీపంచముఖ వరసిద్ధి మహా గణపతి మట్టి విగ్రహం ప్రపంచ రికార్డు సాధించింది. పర్యావరణ హితంగా నిలిచిన ఈ భారీ విగ్రహం 'ఇంజీనియస్ ఛార్మ్ వరల్డ్ రికార్డ్'ను సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...