Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నత్తనడకగా UGD పనులు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 11:11 AM ఖమ్మంGeneral
జిల్లాలో నత్తనడకగా UGD పనులు - Udayam
ఖమ్మం నియోజకవర్గంలో కీలక అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2024లో అమృత్‌-2.0 కింద రూ.249 కోట్లతో ప్రారంభించిన యూజీడీ పనులు ఆగుతూ సాగుతున్నాయి. నగర యూజీడీకి అవసరమైన అదనపు రూ.1,200 కోట్ల ప్రతిపాదనలపై కూడా ముందడుగు పడలేదు. మరోవైపు 2018 నాటి సీతారామ ప్రాజెక్టు, మున్నేరు పనులు కూడా పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...