Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూజీసీ నెట్‌ ఆన్సర్‌కీ అభ్యంతరాల ఫీజుపై ఎన్‌టీఏ వివరణ

Follow Udayam on Google
vihar Aug 21, 2026 11:46 AM జాతీయంGeneral
యూజీసీ నెట్‌ ఆన్సర్‌కీ అభ్యంతరాల ఫీజుపై ఎన్‌టీఏ వివరణ - Udayam
యూజీసీ నెట్‌ ఆన్సర్‌ కీపై అభ్యంతరాలకు ప్రతి ప్రశ్నకు రూ.200 ఫీజుపై విమర్శలు రావడంతో ఎన్‌టీఏ వివరణ ఇచ్చింది. అభ్యంతరం సరైనదని తేలితే ఆ ప్రశ్నకు చెల్లించిన ఫీజును రీఫండ్‌ చేస్తామని స్పష్టం చేసింది. నిపుణుల పరిశీలన అనంతరం ఆన్సర్‌ కీని సవరించి, కొత్త సమాధానాన్ని అభ్యర్థులందరికీ వర్తింపజేస్తామని తెలిపింది. అర్థంలేని అభ్యంతరాలను నివారించేందుకే ఫీజు నిర్ణయించామని పేర్కొంది.

Comments

G
Loading comments...