వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఏపీఎన్జీవో చిత్తూరు జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు.12వ పీఆర్సీ నియామకానికి అంగీకారం రెండు డీఏల చెల్లింపు పెండింగ్ డీఏల విడుదల, సరెండర్ లీవ్‌ల చెల్లింపు, పెన్షనర్లకు అదనపు ప్రయోజనాలు కల్పించడం అభినందనీయమన్నారు.
ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు కె.వి. రాఘవులు కార్యదర్శి కె రమేష్ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

