Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: టీపీటీఎఫ్

Follow Udayam on Google
Harika Nov 04, 2026 4:45 PM మహబూబాబాద్ General
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: టీపీటీఎఫ్ - Udayam
ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్ కోరారు. సభ్యత్వ నమోదు, ఉపాధ్యాయుల సమస్యల సేకరణలో భాగంగా మరిపెడ మండలంలోని పలు పాఠశాలలను సందర్శించారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, పదవీ విరమణ బకాయిల చెల్లింపు, హెల్త్ కార్డులపై ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...