Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 5:05 PM అమరావతిGeneral
కలెక్టర్ల సదస్సులో అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. 12 గంటలు కూర్చోలేకపోతే ఎందుకంటూ ప్రశ్నించారు. ఫోన్లు తేవద్దని చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. చెప్పిన విషయాలను ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...