Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AMR గ్రూప్‌పై ఈడీ సోదాలు.. ఎవరీ మహేశ్‌రెడ్డి?

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 5:20 PM హైదరాబాద్General
AMR గ్రూప్‌పై ఈడీ సోదాలు.. ఎవరీ మహేశ్‌రెడ్డి? - Udayam
మనీలాండరింగ్‌ కేసులో హైదరాబాద్‌కు చెందిన AMR కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత ఎ. మహేశ్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. కోల్‌కతాలో నమోదైన కేసుకు సంబంధించి ఈ తనిఖీలు చేపట్టింది. మైనింగ్‌, కన్‌స్ట్రక్షన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో AMR గ్రూప్‌ భారీ ప్రాజెక్టులు చేపట్టింది. మహేశ్‌రెడ్డి నిర్మాతగా ‘శిరిడిసాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాలు నిర్మించారు.

Comments

G
Loading comments...