Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుతిన్‌కు మోదీ గిఫ్ట్

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 5:09 PM జాతీయంGeneral
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తిరుక్కురళ్‌ రష్యన్‌ అనువాద ప్రతిని పుతిన్‌కు బహూకరించారు. ధర్మం, నైతికత, సుపరిపాలన, సత్ప్రవర్తనపై తిరుక్కురళ్‌ బోధనలను ఈ పుస్తకం ప్రతిబింబిస్తుంది. రెండు దేశాల సాంస్కృతిక బంధానికి ఇది ప్రతీకగా నిలిచింది.

Comments

G
Loading comments...