వార్తలకు తిరిగి వెళ్లండి
2014-15 నుంచి 2023-24 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19,216.37 కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించిందని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. బకాయిల చెల్లింపుపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెల్లించలేకపోతుందని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. విద్యార్థుల స్కాలర్‌షిప్ బకాయిలను చెల్లించాలని కోరారు.
Comments
Loading comments...

