వార్తలకు తిరిగి వెళ్లండి
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో మద్యం మత్తులో యువతీ, యువకుడు ర్యాష్ డ్రైవింగ్ చేసారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టింది.
రంజనా రాయ్ (32) తీవ్రంగా గాయపడగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో మహిళకు కూడా గాయాలయ్యాయి. ఇద్దరినీ చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు.
Comments
Loading comments...

