Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18 నెలల చిన్నారి హత్య.. తల్లిపై ఆరోపణలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 5:05 PM జాతీయంGeneral
కేరళలోని తిరువనంతపురం జిల్లాలో 18 నెలల చిన్నారిని తల్లి కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మలయింకీజులో ఈ ఘటన చోటుచేసుకుంది. గదిలో తల్లి, చిన్నారి ఉండగా ఘటన జరిగినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కుటుంబ సమస్యలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...