వార్తలకు తిరిగి వెళ్లండి
ఫైళ్ల క్లియరెన్స్‌కు మంత్రులు మండిపల్లి, పయ్యావుల, కొల్లు ఎక్కువ రోజులు తీసుకుంటున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. తాను కూడా ఫైళ్ల క్లియరెన్స్‌కు నాలుగు రోజులు తీసుకుంటున్నానని పేర్కొన్నారు.
హోంమంత్రి పనితీరు కూడా ఇంకా మెరుగుపడాలని చంద్రబాబు సూచించారు. ఫైళ్లను త్వరగా క్లియర్ చేసేలా పనితీరును మెరుగుపరచుకోవాలని అన్నారు.
Comments
Loading comments...

