వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
12వ పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటించడం, పెండింగ్ డీఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు, డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ హుస్సేన్, కో-చైర్మన్ సుధాకర్, వివిధ ఉద్యోగ సంఘాలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

