వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా టీఎన్ఏవో అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర నాయకులను మర్యాదపూర్వకంగా కలిసింది. రాష్ట్ర అధ్యక్షుడు మర్రం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్, సహాధ్యక్షుడు సత్యనారాయణతో ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు.
ముఖ్యంగా ఈహెచ్ఎస్ సేవలకు సంబంధించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

