Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల మ్యాపింగ్‌ను త్వరగా పూర్తి చేయాలి

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 12:30 PM నెల్లూరుGeneral
ఉద్యోగుల మ్యాపింగ్‌ను త్వరగా పూర్తి చేయాలి - Udayam
పంచాయతీ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల మ్యాపింగ్‌ ప్రక్రియను పక్కాగా, సకాలంలో పూర్తి చేయాలని నెల్లూరు జిల్లా పంచాయతీ అధికారి వెంకటరామన్‌ ఆదేశించారు. డీడీవోలు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల వివరాలను స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...