Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగోన్నతి పొందిన పోలీసులకు సీపీ అభినందనలు

Follow Udayam on Google
K.Venkatesh Aug 26, 2026 6:48 PM ఖమ్మంGeneral
ఉద్యోగోన్నతి పొందిన పోలీసులకు సీపీ అభినందనలు - Udayam
ఖమ్మం సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ ఏఎస్ఐలుగా ఉద్యోగోన్నతి పొందిన ఆదినారాయణ, ఖాసీంసాహెబ్, రామస్వామిని సీపీ సునీల్ దత్ అభినందించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి, మరింత విధులు నిర్వర్తిస్తూ మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు. పోలీస్ శాఖలో ఉద్యోగోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుందని సీపీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...