వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.99 వేలు తీసుకుని మోసం చేసిన కరీంనగర్‌కు చెందిన గోలి మల్లేష్‌ను తలమడుగు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఖోడత్‌కు చెందిన వెంకటేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ రహీం పాషా తెలిపారు.
ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగితే నమ్మవద్దని, అధికారిక నియామక ప్రక్రియనే నమ్మాలని సీఐ సూచించారు.
Comments
Loading comments...

