వార్తలకు తిరిగి వెళ్లండి

మరణించిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శంకరరావు డిమాండ్ చేశారు.
మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గతంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

