Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై 27న మహాధర్నా

Follow Udayam on Google
బాలాజీ Aug 26, 2026 8:26 AM సంగారెడ్డిGeneral
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై 27న మహాధర్నా - Udayam
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని STU TS సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి జీవన్ రాథోడ్ తెలిపారు. PRC అమలు, పెండింగ్‌లో ఉన్న ఆరు సంవత్సరాల DA, DR బకాయిల చెల్లింపు, CPS రద్దు చేసి OPS పునరుద్ధరణ, DSC-2003 ఉద్యోగులకు OPS వర్తింపు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, EHSను పటిష్టంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...