వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ సంఘాలతో నేడు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించనున్నారు. ఉద్యోగులకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.
ప్రధానంగా పీఆర్సీ అమలు, ఉద్యోగుల డిమాండ్లు, పెండింగ్ సమస్యలు, ఇతర సర్వీస్ సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది
Comments
Loading comments...

