వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల హామీలను అమలు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆగస్టు 19న కలెక్టరేట్ వద్ద నిర్వహించే నిరసనకు నిరుద్యోగులు, యువతీ యువకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
చదువుల రామయ్య భవన్‌లో నిరసన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్ నియామకాలు పూర్తి చేయాలని, ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

