వార్తలకు తిరిగి వెళ్లండి
అనపర్తి సాయి మాధవి డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 16న జరగనున్న జాబు మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. అనపర్తి మండలం రామవరంలో ఉద్యోగమేళాకు సంబంధించిన గోడపత్రికను గురువారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యా వైద్యం వ్యవసాయం ఉపాధి రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
Comments
Loading comments...

