వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారుడు పల్లె రవి రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పల్లె రవి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు
తెలంగాణ ఉద్యమంలో పల్లె రవితో కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Comments
Loading comments...

