Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరి వుడెన్‌ కట్లరీ సెంటర్‌కు రూ.12 లక్షల నిధులు

Follow Udayam on Google
Ram Sep 11, 2026 8:55 PM జాతీయంGeneral
ఉదయగిరి వుడెన్‌ కట్లరీ సెంటర్‌కు రూ.12 లక్షల నిధులు - Udayam
ఉదయగిరి వుడెన్‌ కట్లరీ సెంటర్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.12 లక్షలు మంజూరు చేయించినట్లు జనసేన రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందనతో ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి ఈ నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. సుమారు 350 కుటుంబాలు ఈ సెంటర్‌పై ఆధారపడి జీవిస్తున్నాయని, ప్రహరీ గోడ, మరుగుదొడ్లు, స్టోర్‌ రూమ్‌ తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...