Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరి ఆలయ పునరుద్ధరణ వేగవంతం

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 3:32 PM నెల్లూరుGeneral
ఉదయగిరి ఆలయ పునరుద్ధరణ వేగవంతం - Udayam
ఉదయగిరి శ్రీరంగనాథస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు భారత ప్రభుత్వ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో వేగంగా జరుగుతున్నాయి. శిథిలావస్థకు చేరిన ఆలయంలో ప్రాకార మండపాలు, ప్రధాన గోపురం వద్ద ప్రహరీ కొలతలు తీసుకొని పనులు చేపడుతున్నారు. ఒంగోలు పురావస్తు శాఖ అధికారి యశ్వంత్‌రెడ్డి పనులను పర్యవేక్షిస్తున్నారు. పునరుద్ధరణ పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని అధికారులకు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...