వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యానవన రంగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డా. వీణ జోషి మాట్లాడుతూ ఉద్యానవన పంటల సాగుతో ఆహార, ఆరోగ్య భద్రతతో పాటు యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
విద్యార్థులు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పెంచుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం తెలంగాణ బొటానికల్ గార్డెన్‌ను సందర్శించి మొక్క నాటారు.
Comments
Loading comments...

