వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యానవన తోటల విస్తరణ' స్కీమ్ కింద కొబ్బరి రైతులకు హెక్టారుకు రూ.2,47,950 చొప్పున 3ఏళ్లపాటు అందించే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. 'కోనసీమలో కాలువల్లో పూడిక తీయనందున సముద్రపు నీరు వెనక్కి వస్తూ కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి.
కొత్తమొక్కల కోసం ఒక్కోదానికి రూ.1000 చొప్పున అందించే ప్రతిపాదనలు రెడీ చేశాం. అంతర పంటల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందిస్తాం' అని తెలిపారు.
Comments
Loading comments...

