Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదృతంగా ప్రవహిస్తున్న వంక

Follow Udayam on Google
Mohammad Sep 20, 2026 9:48 AM అనంతపురంGeneral
ఉదృతంగా ప్రవహిస్తున్న వంక - Udayam
వజ్రకరూరు మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు మోస్తారు వర్షం కురిసింది. వంకకు భారీగా వర్షపు నీరు రావడంతో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో ఉరవకొండ నుండి ఛాయపురం మధ్య వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...