వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరదతో గోదావరి నది ఉధృతంగానే ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుతో పాటు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
దీంతో దండేపల్లి మండలంలోని గుడిరేవు, గూడెం, ద్వారక, జన్నారం మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, చింతగూడ, రాంపూర్, లక్షెట్టిపేట పట్టణ శివారులో గోదావరి నది రెండు ఒడ్డులను తాకుతూ ఉదృతంగా ప్రవహిస్తోంది.
Comments
Loading comments...

