వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సోమైందర్ సింగ్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రాజెక్టులో చేపట్టిన నీటి సరఫరా పనులను పరిశీలించి,రిజర్వాయర్‌లో నీటి నిల్వలు,ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.నాబార్డ్ RIDF గ్రాంట్ కింద రూ.125 కోట్లు మంజూరు చేయడంతో 2024లో ఉద్దానం ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీరు అందించగలిగామని ఆయన తెలిపారు.అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

