వార్తలకు తిరిగి వెళ్లండి
ఉదయ్‌కృష్ణారెడ్డి సూసైడ్ నోట్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి ముందు రాసిన లేఖలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనతో పాటు శిక్షణ పొందుతున్న ఓ మహిళా ఐపీఎస్ అధికారితో ఏడాది కాలంగా సన్నిహిత సంబంధం ఉందని అందులో పేర్కొన్నాడు.
ఈ వ్యవహారానికి సంబంధించి తన వద్ద కొన్ని వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని లేఖలో ఉదయ్‌కృష్ణారెడ్డి వెల్లడించాడు. ఈ సంచలన లేఖ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
Comments
Loading comments...