Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీఆర్పీ కార్మిక విభాగ ప్రధాన కార్యదర్శిగా ఉదయ్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 1:12 PM పెద్దపల్లి General
టీఆర్పీ కార్మిక విభాగ ప్రధాన కార్యదర్శిగా ఉదయ్ - Udayam
తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్మిక విభాగ ప్రధాన కార్యదర్శిగా పెద్దపల్లి జిల్లాకు చెందిన కాశిపేట ఉదయ్ నియమితులయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మిక వర్గంలో పార్టీ మరింత బలపడుతుందని నాయకులు అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉదయ్ సేవలు ఉపయోగపడతాయని హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...