Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత న్యాయ సేవలను అర్హులైన దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
ఉచిత న్యాయ సేవలను అర్హులైన దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి - Udayam
వికారాబాద్ దివ్యాంగుల హక్కులు, ఉచిత న్యాయ సేవలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవా సంస్థ వికారాబాద్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగుల హక్కులు, ఉచిత న్యాయ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్‌పర్సన్, జడ్జి ఎ రాధిక ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు

Comments

G
Loading comments...