Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

Follow Udayam on Google
Dinesh Kumar Sep 27, 2026 3:33 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన - Udayam
చిత్తూరు లో జైన్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. తిరుపతికి చెందిన ఎస్‌వీ అరవింద్ ఐ హాస్పిటల్ వైద్యుల బృందం 212 మందికి కంటి పరీక్షలు నిర్వహించింది. ఆపరేషన్లకు ఎంపికైన వారికి శస్త్రచికిత్స, లెన్స్, రవాణా, భోజనం, వసతి తదితర సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తామని జైన్ సంఘం ప్రతినిధి సుభాష్ జైన్ తెలిపారు.

Comments

G
Loading comments...