Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూ-15 జట్టుకు పనిచేస్తా: రంజిత్ బజాజ్

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 08, 2026 11:37 AM జాతీయంక్రీడలు
యూ-15 జట్టుకు పనిచేస్తా: రంజిత్ బజాజ్ - Udayam
భారత అండర్‌-15 ఫుట్‌బాల్‌ జట్టుకు బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమని రంజిత్‌ బజాజ్‌ తెలిపారు. అయితే జట్టులో తనకే పూర్తి బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేశారు. ప్రధాన కోచ్‌ బిబియానో ఫెర్నాండెజ్‌తో భిన్నమైన ఆటతీరులు, ఆలోచనల కారణంగా కలిసి పనిచేయలేనని బజాజ్‌ గతంలో చెప్పారు. బిబియానో కూడా బాధ్యతను తిరస్కరించినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...