Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండేళ్ల అభివృద్ధి పనుల నివేదికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 07, 2026 12:14 PM ఏలూరుGeneral
రెండేళ్ల అభివృద్ధి పనుల నివేదికలు సిద్ధం చేయాలి: కలెక్టర్ - Udayam
ఏలూరు జిల్లాలో గత రెండేళ్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అన్ని శాఖలు సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఈ నెల 10న సీఎం పర్యటన నేపథ్యంలో తాజా గణాంకాలు, విజయగాథలు, పీపీపీ కార్యక్రమాలు, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్స్ వివరాలతో నివేదికలు, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు సిద్ధం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...