Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో రెండు నెలలు గోబీ బంద్

Follow Udayam on Google
vihar Aug 22, 2026 12:05 PM తిరుపతిGeneral
తిరుమలలో రెండు నెలలు గోబీ బంద్ - Udayam
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో గోబీతో తయారుచేసే పదార్థాలపై రెండు నెలలపాటు నిషేధం విధించాలని టీటీడీ నిర్ణయించింది. పలు దుకాణాల్లో కాలీఫ్లవర్‌లో పురుగులు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ ఈవో సోమన్నారాయణ తెలిపారు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల్లో ఆహారం, తాగునీరు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...