Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం కాపర్ డ్యాంలో ఇద్దరు గల్లంతు

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 27, 2026 3:34 PM పోలవరం General
పోలవరం కాపర్ డ్యాంలో ఇద్దరు గల్లంతు - Udayam
గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో పోలవరం ప్రాజెక్టు దిగువ కాపర్ డ్యాం వద్ద జేసీబీని బయటకు తీసే ప్రయత్నంలో ఇద్దరు గల్లంతయ్యారు. వారిలో ఒకరు ఇంజినీర్, మరొకరు మిషన్ ఆపరేటర్‌గా అధికారులు గుర్తించారు. గల్లంతైన ఇంజినీర్ మృతదేహాన్ని గుర్తించి పోలవరం ఆస్పత్రికి తరలించారు. మరో వ్యక్తి కోసం మత్స్యకారులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

Comments

G
Loading comments...