Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారం వ్యవధిలో రెండు లాటరీలు

Follow Udayam on Google
Kumar Jun 13, 2026 2:31 PM జాతీయంGeneral
వారం వ్యవధిలో రెండు లాటరీలు - Udayam
కెనడాకు చెందిన ట్రాంగ్ ఫామ్ అనే మహిళను వారం వ్యవధిలో రెండుసార్లు అదృష్టం వరించింది. మొదట సహోద్యోగులతో కలిసి కొన్న లాటరీలో ఆమె గ్రూప్‌నకు ₹407 కోట్ల జాక్‌పాట్ తగలగా, ఆ మొత్తాన్ని ఐదుగురూ సమానంగా పంచుకున్నారు. ఆ తర్వాత వారానికే కొన్న స్క్రాచ్ కార్డ్ లాటరీలో ఆమెకు ఒంటరిగా మరో ₹1.60 కోట్లు దక్కాయి. ఒకే వారంలో రెండుసార్లు భారీ లాటరీలు గెలవడం నెట్టింట చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...