Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీని ఢీకొని ఇద్దరు మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:10 AM ఏలూరుGeneral
లారీని ఢీకొని ఇద్దరు మృతి - Udayam
పోలవరం జిల్లా విజయవాడ–జగదల్‌పూర్‌ జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ కారును సుమారు వంద మీటర్లు ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. కారులో చిక్కుకున్న సూర్యవినయతేజ సజీవదహనం కాగా, డ్రైవర్‌ అయ్యన్న ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందారు. మృతులు మియాపూర్‌, తూర్పుగోదావరి జిల్లా సోమేశ్వరం ప్రాంతాలకు చెందినవారని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...