వార్తలకు తిరిగి వెళ్లండి

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి వెళ్లిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను పోలీసులు 12 గంటల్లో సురక్షితంగా గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా వారి ప్రయాణాన్ని గుర్తించి నల్గొండ బస్టాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు.
చట్ట ప్రకారం బాలికలను బాలసదన్ అధికారులకు అప్పగించినట్లు డీసీపీ రాంరెడ్డి తెలిపారు. ఆచూకీ గుర్తింపులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.
Comments
Loading comments...

