Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుగు పయనంలో ఇద్దరు మృతి

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 14, 2026 9:58 AM హైదరాబాద్General
తిరుగు పయనంలో ఇద్దరు మృతి - Udayam
తుల్జా భవానీ మాత దర్శనం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగివస్తున్న మూడు కుటుంబాల వాహనం షోలాపూర్‌ ఉమగ్రా వద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో ఉజ్వల్‌ చౌదరి(12), దివేష్‌ చౌదరి(11) మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. డింపుల్‌(17) ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతులిద్దరూ వరుసకు అన్నదమ్ముల పిల్లలు కాగా, వారు ఆరో తరగతి చదువుతున్నారు.

Comments

G
Loading comments...